పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్ల శ్రీనివాస్ మార్చ్ 4 తేదీ మాగనూరు మండలం వర్కూర్ గ్రామానికి చెందిన కోరన్ మారెప్ప గారి అత్త చనిపోయినందున వారి మృతదేహానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ నేత రాజుల ఆశిరెడ్డి గారు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పసుల విష్ణువర్ధన్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గారు నరసింహులు నాయుడు గారు రఘు గారు గ్రామం బీఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు