పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవర్గం మార్చ్ 8 తేదీ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో… నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మక్తల్ మున్సిపాలిటీ లో జరిగిన మహిళ వర్కర్స్ కి "ఘనంగా సన్మాన కార్యక్రమం" నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమనికి మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహాగౌడ్, మక్తల్ BRS పార్టీ మండల అధ్యక్షులు ఎ. మహిపాల్ రెడ్డి, మక్తల్ BRS పార్టీ టౌన్ అధ్యక్షులు జె.చిన్నహన్మంతు, మక్తల్ BRS నాయకులు రాజుల ఆశిరెడ్డి, మక్తల్ మాజీ మున్సిపాలిటీ కౌన్స్లర్లు జగ్గాలి రాములు, MD.అన్వర్ హుసేన్, BRS పార్టీ సీనియర్ నాయకులు జుట్ల.శంకర్, MD మన్నాన్,ఎలిగేండ్ల బాలప్ప,KTR యువసేన కన్వీనర్ N.B నాయుడు,BRS యువ నాయకులు జుట్ల.సాగర్,MD సాదిక్,ఉప్పరి రఘు,అశోక్ కుమార్, ఉప్పరి రాజు, కుర్వ అంజప్ప,ఉప్పరి సూరి,ఉప్పరి రాజు పాల్గొన్నారు