పయనించే సూర్యుడు // న్యూస్ మే 12// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
నారాయణపేట జిల్లా మక్తల్ మండల్ కానాపురం గ్రామం లో ఈరోజు గ్రామంలోని యువకులు నూతనంగా అంబేద్కర్ కమిటీ వేయడం జరిగినది దీనిలో భాగంగా అధ్యక్షునిగా వెంకటేష్ ఉపాధ్యక్షుడు కాసిమన్న ప్రధాన కార్యదర్శి శేఖర్ కోశాధికారి రాములు మరియు ప్రచార కార్యదర్శి అంజనేయులు తదితరులు పాల్గొని కమిటీ వేయడం అయినది మరియు పూర్వ కమిటీ సభ్యులు మిగిలిన నిధులు 15000/ రూపాయలు అందజేయడం అయినది గ్రామ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు