Logo

అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియలో చేతివాటం చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోండి ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో ఐటీడీఏ రంపచోడవరం ఎదుట నిరసన అనంతరం పిఓ గారికి వినతి పత్రం