Logo

అక్రమ కట్టడాలు కూల్చే వరకు ఉద్యమం ఆగదు ఐటీడీఏ పీవో గారు చింతూరు ఎమ్మార్వో గారు వలస వచ్చిన ఒరిస్సా వాళ్లకు ఎస్టీ ధ్రువ పత్రాలు ఇవ్వటానికి చూపించే ఉత్సాహం అక్రమ కట్టడాలు కూల్చివేత పై ఎందుకు లేదో తెలపాలి ఆదివాసి చట్టాల అమలకు – హక్కుల సాధనకు యువత ఉద్యమించాలి.ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పిలుపు