పయనించే సూర్యుడు ఆగస్టు 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్ర ప్రభుత్వం 18 తేదీన ప్రకటించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో నియోజకవర్గ స్థాయి పదవి కి ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఏఎంసి డైరెక్టర్ నియమితులైన భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు. తల్లి జువ్విగుంట బుజ్జమ్మ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ పదవి లభించడానికి సహకరించిన రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మాత్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి . కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ తాళ్లూరి గిరి నాయుడు లకు భారత్ మహాసేన తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జువ్వగుంట బుజ్జమ్మ మాట్లాడుతూ నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు నేను ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉండి నా సాయి శక్తులు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు