పయనించే సూర్యుడు మే 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సదరం సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది. ఐతే. బుధవారం గురువారం శుక్రవారం .ఈ మూడు రోజులు మాత్రమే. జరుగుతుంది.ఈ విషయం తెలిసిన సంగం మండల ఎంపీడీవో .షెడ్యుల్ లేకుండా సోమవారం ఆత్మకూరు ఆసుపత్రికి పంపించారు.ఇక్కడ పరీక్షలు నిర్వహించరు.కష్టాలు పడీ దూరా భారం ఇబ్బందులు పడుతూ వచ్చిన వారి బాధ. చూసి న ఆసుపత్రి వైద్యులు ఇలా ఎందుకు పంపారని ఎంపీడీవో ని అడిగితే. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందట.రోగులు. హాజరైన విషయాన్ని వీడియో తీసి కలెక్టరేట్ కి పంపమంటారా అంటే కూడా మీ ఇష్టం పంపుకోండి అంటూ సంగం మండల ఎంపీడీవో సమాధానం చెప్పడం బాధ్యతా రాహిత్యం.దయచేసి భవిష్యత్ లో.ఇలా జరగకుండా అధికారులు చూడాలి