పయనించే సూర్యుడు సెప్టెంబర్27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆరవ రోజు శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అన్నపూర్ణా దేవి అలంకరణ దేవి హోమ కార్యక్రమ ప్రతిరోజు లాగే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రత్యేకంగా చిన్నారులచే క్షీర సాగర మధనం నాటకం ఏర్పాటు చేసి వారికి బహుమతులు అందించడం పురాణ గాథలను అందరికీ తెలిసే విధంగా తెలియజేయడం ఆర్యవైశ్య మహిళలచే కోలాట కార్యక్రమం వారికి బహుమతులు ప్రధానం చేయడం పల్లకి సేవ ఆర్యవైశ్య యువకులచే ఖడ్గమాల కార్యక్రమం పంచహారతులు మహా మంగళహారతి పురాణాలపై అవగాహన క్విజ్ కార్యక్రమం వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్య యోజన సంఘం వారు తెలపడం జరిగింది.