పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ ఉట్నూరులో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఈసందర్భంగా నాయకులు ఎమ్మెల్యేకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు అలాగే అనివర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు నాయకులూ మహేందర్ తిరుపతి శేఖర్ పాల్గొన్నారు.