పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మగనూరు మండలం ఇంచార్జ్ సంతోష్ మహబూబ్ నగర్ అభివృద్ధికి మరో ముందడుగు రూ.6400 కోట్లతో దివిటిపల్లిలో నిర్మిస్తున్న అమరరాజ గిగా పరిశ్రమ యూనిట్ -1 నిర్మాణ పనులకు శంకుస్థాపన శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కేంద్ర రైల్వే, విద్యుత్, IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీదర్ బాబు, ఎంపీ డికె.అరుణ, ఎమ్మేలే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి వేద మంత్రోచ్ఛారణల నడుమ కేంద్ర మంత్రితో కలిసి భూమి పూజ చేసిన ఎంపీ డికె.అరుణ సెంట్రల్ మినిస్టర్ కామెంట్స్ అందరికీ నమస్కారం .. బాగున్నారా ఆంటూ తెలుగులో మాట్లాడిన కేంద్ర మంత్రి దేశానికి బాటరీ టెకాలజీ అవసరం, ఆవశ్యకత ఉన్నది తెలంగాణ లో మహబూబ్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు పుష్ప డైలాగ్ చెప్పిన కేంద్ర మంత్రి పుష్ప జూకేగా నహి.. డివిటిపల్లి డెవలప్మెంట్ రుకేగా నహి వరాలు ఇంత గొప్ప పరిశ్రమ స్థాపనకు భూములిచ్చిన దివిటిపల్లీ ప్రజలకు కృతజ్ఞతలు 80% ఈ కంపెనీలో మీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు బోతున్నారు అంతేకాదు అమర రాజ జిగా పరిశ్రమలో 400 పైగా మహిళలకే ఉపాధి కల్పిస్తుందటం సంతోషకరం మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నది మహబూబ్ నగర్ ఎంపీ గారు, పర్8శ్రమల కార్పొరేషన్ చైర్మన్ , జిల్లా కలెక్టర్ గారు , ఎస్పీ గారు, అందరూ మహిళలే ఉండటం అభినందనీయం