మా ప్రాంతం పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలి…
రాష్ట్ర అభివృద్ధి కుటమి ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది..
అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్..
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 23:- రిపోర్టర్( కే. శివ కృష్ణ)
పోలేరమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ఆ తల్లి దీవెనలతో మన ప్రాంతం అంత సస్యశ్యామలమై పాడిపంటలతో వర్ధిల్లాలని ఆ తల్లి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, శ్రీ కొండపాటూరి పోలేరమ్మ తల్లి తిరుణాల మహోత్సవం సందర్భంగా చీలు రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన అమ్మవారి ప్రభకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్, జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి, ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షుడు గోట్టిపాటి శ్రీకృష్ణ, బాపట్ల నియోజకవర్గ జనసైనికులు పసుపులేటి మహేష్, విష్ణుమొలకల చంద్రమోహన్, పడమటి ధర్మారావు గౌడ్, కామిశెట్టి సాయిబాబు, సంగీత ఏసోబు, అంకిరెడ్డి అనూష్, దాసరి వినోద్, నవబోతు తేజ, తిరుమల శెట్టి సాగర్, డేగల అజయ్, మడసాని బాలాజీ, కంచర్లపల్లి నరేంద్ర, దండుప్రోలు కిషోర్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు…