
ఉమాశంకర్ రెడ్డి దివ్య కారములచే ఇరుముడి కార్యక్రమం
( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కొందుర్గు గ్రామం లో ఉమాశంకర్ రెడ్డి గురు స్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజనిర్వహించారు తదంతరం ఇరుముడి కార్యక్రమo నిర్వహించారు ఉమాశంకర్ రెడ్డి గురు స్వామి మాట్లాడుతూ 41 రోజులు ఎంతో భక్తి శ్రద్ధతో దీక్ష చేసిన స్వాములతో అయ్యప్ప స్వామి దీక్ష విధి విధానాలు పాటిస్తూ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో సన్నిధానం గురు స్వామి కావలి మల్లేష్ స్వామి లోకల్ గైడ్ కొందుర్గ్ మండల రిపోర్టర్ పట్లోళ్ల వెంకటేశ్వర్ రెడ్డి గురు స్వామి,ఐలాపురం నవీన్ గురు స్వామి ,హనుమంత్ స్వామి,శ్రీహరి స్వామి,విష్ణు స్వామి,నర్సింలు స్వామి,శ్రీను స్వామి,కుమార్ స్వామి ,తంగళ్లపల్లి అంజయ్య స్వామి,జగదీశ్వర్ గౌడ్ స్వామి, సన్నిధానం స్వాములు మరియు బంధువులు పాల్గొన్నారు
