పయనించే సూర్యుడు గజ్వేల్ ఆగస్ట్ 26గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎంఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని నేతి నాగ లక్ష్మీ నేత్రదానం చేశారు ఈ సందర్భంగా నంగునూరి.సత్యనారాయణ. మాట్లాడుతూ చనిపోయేముందు. బ్రతికి ఉన్న వ్యక్తులకు కండ్లు లేని గుడి వారికి తన కండ్లతో చూపును ప్రసాదించే గొప్ప మనసున్న వారు కి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఏ రైనా నేత్ర దానం చేయాలని అనుకున్నారు. ఆర్యవైశ్య సభ్యులకు.నంగునూరి.సత్యనారాయణకు. ఫోన్ ద్వారా లేదా నేరుగా సంప్రదించ వచు అని ఆయన అన్నారు అంగడి పేట హనుమాన్ ఆలయంలో వద్ద పొలాల అమావాస్య సందర్భంగా అన్నదానం పంపిణీ చేశారు