పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 10:-రిపోర్టర్( కే శివకృష్ణ )గౌడ జాతి ముద్దు బిడ్డ,రేపల్లె నియోజకవర్గ ప్రజల గుండె ధైర్యం,
పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికీ సహాయం అందించే కలియుగ దాన కర్ణుడు,
రేపల్లె నియోజకవర్గ ప్రతి కఁటుంబ సభ్యుడు,తన అస్తి మొత్తం ప్రజలకే అని ప్రకటించిన ఒకే ఒక్క నాయకుడు,
గీత కార్మికుల రక్షణ కోసం రేపల్లె నియోజకవర్గంలో ఉన్న గీత వృత్తి దారుల రక్షణ కోసం ఉచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించిన ఒకే ఒక్క గౌడ నాయకుడు,గౌడ బిడ్డ అమర్నాథ్ ను దారుణంగా పెట్రోల్ పోసి తగల బెట్టి చంపితే ఆ కుటుంబానికి అండగా ఎర్రటి ఎండలో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేసి ఆ బిడ్డదేహాన్ని మోసిన ఒకే ఒక్క గౌడ నాయకుడుమన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ గౌడ్. గౌడ కుల దైవాలు శ్రీ కంఠ మహేశ్వరస్వామి సూరమాంబ తల్లి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటూ జై గౌడ సేన జాతీయ సంఘం రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు…