పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 7:- రిపోర్టర్ (కే. శివ కృష్ణ) పట్టణ సీఐ రాంబాబు.. ఆకతాయిలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం… కళాశాలలో పాఠశాలల వద్ద ప్రత్యేక పహారా ఏర్పాటు చేశాం.. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు… ఇప్పటికే ర్యాష్ డ్రైవింగ్,ర్యాగింగ్, మహిళలను వేధించడం ఇబ్బందులకు గురి చేయడం వంటివి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కళాశాలలో పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం… పోలీసుల నిబంధనలను పాటించి మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి.. నిబంధనలను ఉల్లంగించి చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడితే అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం పట్టణ సీఐ రాంబాబు…