పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1 తేదీన ఆత్మకూరు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్. ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలిస్తున్న. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులు పరిశీలించారు ఆయన వెంట ఆత్మకూరు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు