పయనించే సూర్యుడు న్యూస్ 13 జనవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణ
తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి పద్మ నగర్ కు చెందిన ఆదర్శ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోర శ్రీకాంత్,ఉపాధ్యక్షలు దుబ్బాక రాజు,ప్రధాన కార్యదర్శి రెడ్డి రాజశేఖర్,కోశాధికారి గాధగోని సాగర్,సహాయ కార్యదర్శి గ్యాదన వెని మధు, సంస్కృతి కార్యదర్శి రెడ్డి దేవరాజు, లీగల్ అడ్వైజర్ వెంగళ శ్రీనివాస్,సలహాదారులు సామలగట్టు,సభ్యులు జలగం అనిల్ రావులకు సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఆదర్శ క్లబ్ అధ్యక్షులు మోరకిరణ్,ఉపాధ్యక్షులు వేములశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,మంగళపల్లి విజయ్,కోశాధికారి,అన్నల్ దాస్ చంద్రశేఖర్,సహాయ కార్యదర్శి,వెల్దండి శ్రీనివాస్,సాంస్కృతిక కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ ,సభ్యులు కుమ్మరి కుంట్ల శ్రీహరి, ఉడుత సంతోష్, దుస రమేష్, సామల శ్రీనివాస్, వేముల బాలకిషన్, కందికట్ల ప్రభాకర్,గంగి శెట్టి మధు,బొద్దుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.