Logo

ఆదివాసి పోడు భూములకు హక్కులు కల్పించండి.* జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులను కోరిన ఆదివాసి సంక్షేమ పరిషత్, రెడ్డిగూడెం గ్రామస్తులకు న్యాయంచేస్తాననిహామీఇచ్చిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబెర్