అక్టోబర్ 13 న ఆదివాసీ నిరుద్యోగులు ముట్టడికి తరలిరండి
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 7 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలోకొత్తపల్లి గ్రామంలో ఆదివాసి జేఏసీ మండల కమిటీ అధ్యక్షతన కొత్తపల్లి గ్రామ పంచాయతీ జేఏసీ అధ్యక్షుడిగా పైదా. సుబ్బయ్య, ఉపాధ్యక్షులు కరణం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ధూబి లక్ష్మయ్య, కార్యదర్శి బద్దెల ముత్తయ్య, ప్రసార కార్యదర్శిగా జల్లి లక్ష్మణ్ పంచాయతీ కమిటీ కమిటీ సభ్యులుగా దూబి రాము మీడియం శేఖర్ దోభి లక్ష్మయ్య సర్యం సురేష్,మీడియం శేఖర్జే జె ఏసీ చైర్మన్,దోభి లక్ష్మయ్య సరియం సురేష్ పో డియం. లక్ష్మణ్,పంచాయితీ కమిటీ ఏకగ్రీవం గా ఎన్నిక జరిగింది ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యల పై అలాగే ఏజెన్సీ లో ఆదివాసీ చట్టాలు హక్కులు,ఆదివాసీ నిరుద్యోగులు కోసం ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియమాలు చట్టం వరకు ఆదివాసీ జేఏసీ ఉద్యమం తీవ్రతారం చేస్తాము అన్నారు అలాగే అక్టోబర్ 13 న నిరుద్యోగులు చేపట్టిన ఐటీడీ ఏ ముట్టటికి తరలిరావాలి పిలుపు ఇచ్చారు.ఈ సమావేశంలో డివిజన్ వైస్ చైర్మన్ కారం సాయి,మండల ఆదివాసీ జేఏసీ చైర్మన్ పొడియం రామకృష్ణ,వైస్ చైర్మన్ కాకా.సీతరామయ్య కారం.చంద్రయ్య పేసా కమిటీ,ఉపాధ్యక్షులు పైద వీరయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.