పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 21 అల్లూరి సీతారామరాజు
జిల్లా చింతూరు మండలం ఆదివాసి పాత్రికేయుల ఈ సమావేశంలో నూతన ఆదివాసి పాత్రికేయుల( ఆదివాసి ప్రెస్ క్లబ్) కమిటీని ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షులను మరియు ఉపాధ్యక్షులను, మండల ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, కోశాధికారి కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కాక.సీతారామ్య ఉపాధ్యాక్షులు గా ముచ్చిక.నాగార్జున ప్రధాన కార్యదర్శి మీడియం రమణమ్మ కోశాధికారి. పూనెం శ్రీను మండల కార్యదర్శి తుర్రం అశోక్ ప్రచర కార్యదర్శి బట్ట . ప్రసాద్ మరియు కార్యవర్గ సభ్యులు. శీలం.తమయ్య, భూక్యా,బాబురావు కుంజా.అనిల్ జల్లి.నరేష్ తుర్రం.చంటి కొవ్వసి.వీరేంద్ర మరియు తుర్రం. శేఖర్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది