పయనించే సూర్యుడు మార్చి 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం మడపల్లి గ్రామ సచివాలయం లో మంగళవారం ఉదయం సమయం 11:30 అయిన ఆరోగ్య సిబ్బంది తాళాలు తీగిపోవడంతో స్థానిక రోగులు ఆరోగ్య సిబ్బంది కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నారు రోగులకు అందుబాటులో ఉండవలసిన వైద్యులు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు ఈ విషయంపై మండల. జిల్లా. సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు తెలిపారు