పయనించే సూర్యుడు జనవరి 29 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్:- సుప్రీం స్వేరో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ విఆర్ఎస్ హన్మకొండ పర్యటన లో భాగంగా స్వేరోస్ రాష్ట్ర నాయకులు పుల్ల కిషన్ ఆధ్వర్యంలో ఈ రోజు 65 డివిజన్ దేవన్నపేట టోల్ గేట్ వద్ద స్వాగతం పలికి మర్యాపూర్వకంగా కలిసిన శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం లో హాసన్ పర్తి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డా"బండి రజిని కుమార్,65 డివిజన్ నాయకులు నద్దునూరి నాగరాజు,పోలేపల్లి మైకేల్,నమిండ్ల రవీందర్,స్వేరోస్ నాయకులు చతల్ల వేణు,చిర్ర సుమన్,మట్టెడ అనిల్,అంబాల రమేష్ , స్వీరోస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.