పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగిటి మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ దార్‌కు పండరి మంగళవారం విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు హైదరాబాదులోని మియాపూర్ 2 ఆర్టీసీ డిపో లో పనిచేస్తున్న పండరి వీధి నిర్వహణలో ఉండగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించారు ఆయన మరణం పట్ల దామరగిద్ద గ్రామానికి తీవ్ర విషాదం నింపింది కుటుంబీకులు బంధువులు స్నేహితులు మరియు వారి కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరారు