పయనిoచి సూర్యుడు ఆగస్టు 23 (సూళ్యూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ని శ్రీహరికోట వారి సహాయంతో అద్భుతంగా నిర్మించారు కానీ అద్భుతం కొన్నాళ్లకే పరిమితైంది ఎక్కడ చూసినా బైక్ పార్కింగ్ ప్రైవేట్ వాహనాలు పార్కింగ్సు బస్టాండ్ లో నో పార్కింగ్ బోర్డు పెట్టిన దాన్ని ఎవరు ఆచరించట్లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బైక్లు ప్రైవేటు వాహనాలు పార్క్ చేసి వెళుతున్నారు అన్ని ప్రైవేటు వాహనాలు పార్క్ చేసి వెళితే రివర్స్ వచ్చే ఆర్టీసీ బస్సులు ఎలా రావాలి బస్సులు వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యతలు దీనికి డిపోమేనేజర్ స్పందించి ఆర్టీసీ బస్టాండ్ లో పార్కు చేసిన ప్రైవేటు వాహనాలని సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే తొలగించాలి