పయనించే సూర్యుడు తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న
జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయంలో మహబూబ్నగర్ ఎంపీ బిజెపి డీకే అరుణ కలెక్టర్ కార్యాలయంలో బి యం. సంతోష్ కుమార్తతో ఆర్డీవో కార్యాలయం స్థలం కోసం చర్చించరు ఆర్డీవో కార్యాలయ స్థలాన్ని ప్రస్తుతం ఉన్న కోర్టు స్థలంతో కలిసి జిల్లా న్యాయస్థానం భవనం గద్వాల నియోజకవర్గం లోనే నిర్మించబడియేలా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ చర్య తీసుకోవాలని చెప్పారు