పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 27 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)'
యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళల చేత ఆషాడ మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గోరింటాకుతో అలంకరణ చేశారు ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా ఉదయం సుప్రభాత సేవ పంచామృతాభిషేకం సాయంత్రం లలితా సహస్రనామావళి మణిద్వీప వర్ణన రథోత్సవం మహా మంగళహారతి తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుందని ఆర్యవైశ్య సంఘ పెద్దలు తెలిపారు.