పయనించి సూర్యుడు తేదీ 4 అక్టోబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులమ్మ గద్వాల్ జిల్లా మందకల్ మండల తాటికుంట గ్రామానికి చెందిన మాలరాజుని సొంత అన్నదమ్ములు చిన్నాయన మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగింది రాజకు తలకు బలమైన గాయాలు జరిగినది గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు ఇంకా ఇలాంటి గొడవలు జరుగుతుందని అధికారులు ఆస్తి పంపకాలను మండల రెవెన్యూ అధికారులను కోరుతున్నారు