పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామం నందు ఇందిరమ్మ ఇళ్ళు లబ్దిదారి అయినటువంటి బచ్చలకూరి సురేష్ఇంటి నిర్మాణం స్లాబ్ లెవల్ చేరుకున్న సందర్బంగా ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులుకోరం సురేందర్ ను ఆహ్వానించి వారితో కొబ్బరికాయ కొట్టించి స్లాబ్ నిర్మాణం ప్రారంభించారుఅనంతరం బేతంపూడి గ్రామం నందు ఓ వ్యవసాయదారుని పత్తిచేనులో వేములపల్లి సమ్మయ్య వి.ఎస్.ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీల్డ్ విజిట్ లో పాల్గొని పత్తిచేనుని సందర్శించారుఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్,ఇస్లావత్ రెడ్యానాయక్, భూక్యా సర్దార్,తదితరులు పాల్గొన్నారు