
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
స్థానిక భైంసా పట్టణంలో ఉన్న భైంసా జీన్నింగ్ మరియు ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ లో ఇటీవల విడుదలయిన (ఇండియన్ నేవి ఎస్ఎస్ఆర్ మరియు, ఎస్ ఎస్ ర్,జెడి కాన్స్టేబుల్ ముధోల్ నియోజకవర్గం నుండి 15 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైన యువతరంగ్ డిఫెన్సి జూనియర్ కళాశాల విద్యార్థులకు మన ప్రియతమ నేత, మొహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పటిల్ చేతుల మీద సత్కారం చేయడం జరిగింది , విద్యార్థులను ఉద్దేశించి దేశ భవిష్యత్తు విద్యార్థులు చేతుల్లో ఉంది కాబట్టి ఈ చిన్న వయసులో దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న మన ముధోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డలైన విద్యార్థులకు, మరియు కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేయడం జరిగింది.
