పయనంంచే సూర్యుడు న్యూస్ ఆగస్టు 29
గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇబ్రం శేఖర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవి నరసింహ మాట్లాడుతూ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేకూరుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఒక డైనమిక్ లీడర్ ని భేంజి కుమారి మాయావతి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర అధ్యక్షులు నియామకం జరిగింది ఈ నియామకం లో బహుజన సమాజ్ పార్టీకి అనేక సార్లు అనేక పదవులు నిర్వహించిన యాంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇబ్రం శేఖర్ ని నియమించ డం జరిగింది అని అన్నారు అనంతరం మీడియా పరంగా ఇబ్రం శేఖర్ కు అభినందనలు తెలుపుతూ కేక్ కాట్ చేసి అందరు తిన్పించుకోవడం జరిగింది అనంతరం బెహంజి కుమారి మాయావతి నాయకత్వం వర్ధిల్లాలి అని ఇబ్రం శేఖర్ నాయకత్వం వర్ధిల్లాలి అని బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ అని అన్నారు
అలాగే బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కోశాధికారి మల్లికార్జున మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నది ఏకైక పార్టీని బహుజన సమాజ్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమం లో మక్తల్ పట్టణం అధ్యక్షులు జి లక్ష్మన్ వెంకట్. కె వీ నరసింహ.బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు.తదితరులు పాల్గొన్నారు