పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులలో ఇరుకు రోడ్లతో శతమాతమవుతున్న మున్సిపల్ ప్రజలు పలుమార్లు ప్రజలు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు గత మున్సిపల్ కౌన్సిలర్ పరిపాలన విభాగంలో ఎన్నోసార్లు అధికారులకు .చైర్మన్.కుమొరపెట్టున్న అధిగోపండు ఇదిగో అంటూ కాలం గడుపుకుంటూ వచ్చారు నేటికీ కౌన్సిలర్లు పదవి కాలం ముగిసి ఐదు రోజులు గడుస్తున్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు ప్రత్యేక అధికారి ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తారని గజ్వేల్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు