పయనించే సూర్యుడుఆగస్టు, 16 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు:అల్పపిడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన, వాగు వంకలు పొర్లడంతో ఇల్లందు మున్సిపాలిటి పరిధి లో గల ఐదు,మూడు, ఒకటి, రెండు, ఇరవై వార్డులలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ,వరద ఉధ్రృతికి గురైన ప్రాంతాలలో స్టేషన్ బస్తీ బుగ్గ వాగు ప్రభావిత ప్రాంతాలలో కాలువ తవ్వకం పనులు తక్షణమే మరమ్మత్తుల పనులు చెపట్టాలని సంబంధిత అధికారులను చరవాణి ద్వారా ఆదేశించి ఇరవై వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఎర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మత్తడి దునుకుతున్న ఇల్లందు లపాడు చెరువును సందర్శించిన ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కనకయ్య మరియు వారి వెంట పాల్గోన్న మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఈ కార్యక్రమం లో ఇల్లందు మండల మాజీ ఎం.పి.పి మండల రాము టౌన్ అధ్యక్షులు దొడ్డా డానియల్,టౌన్ కార్యదర్శి జాఫర్,నాయకులు మడుగు సాంబ మూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీను,గందె సదానందం,సైద్మియా,ఎర్సంగి వెంకన్న,రమేష్,ఈసం లక్ష్మణ్ తదితరులు పాల్గోన్నారు.