
పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: రాష్ట మార్కెట్ కమిటీ చైర్మెనల సంఘం రాష్ట కమిటి సభ్యులుగా ఎన్నికైన ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన పాలకవర్గం సమీక్షా సమావేశం జరిగింది సభ్యులు,మార్కెట్ ఉద్యోగులు సన్మానం.2025వ సంవత్సరం మార్కెట్ ఆదాయ వ్యయలపై పాలకవర్గం సమీక్షా.మార్కెట్ అభివృధ్ధికి శాసనసభ్యులు కోరం కనకయ్య క్రృషితో మంజూరు అయిన నిధుల గురించి పాలకవర్గం సభ్యులకు చైర్మెన్ సంక్లుప్త వివరణడైరెక్టర్ బోడా అశోక్ రాజీనామ పాలకవర్గం అమోదం,తుదపరి డైరెక్టర్ నియామకం ఎమ్మెల్యే అమోదమే పైనల్ గా పాలకవర్గం తిర్మానం ఇల్లందుమార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పాలకవర్గంసమావేశంలోభాగంగా..మార్కెట్ ఆదాయ,వ్యయల సమీక్ష జరిపి శాసన సభ్యులు కోరం కనకయ్య క్రృషితో మంజూరైన నిధులపై చెపట్టవల్సిన అభివృధ్ధి పనులపై సమిక్ష జరిపారుఈ సమావేశంలో గ్రేడ్ 3 సెక్రెటరి నరేష్,సూపర్వైజర్ శ్రీనివాసరావు,మార్కెట్ వైస్ చైర్మెన్ బిజ్జా వెంకటేశ్వర్లు,డైరెక్టర్లు మాళోత్ బావుసింగ్,బొల్లి రాజు,కుంజా వసంతరావు,గుగులోత్ గబ్రు,ఊకె బుచ్చయ్య,బానోత్ జింకు,భుక్యా శివలాల్,జిగట వెంకన్న,మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు