కార్యాలయం నందు తిమ్మారెడ్డి బస్టాండ్ ఆటో స్టాండ్ కమిటీ సమావేశం
పయనించే సూర్యుడు గంగాధర్ (20: జనవరి) (ఆదోని నియోజకవర్గం)... అధ్యక్షులు E.రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు టి వీరేష్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఏ విజయ్ కుమార్
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటూ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విజయవాడలో జరుగు ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈనెల 30.31 తేదీల్లో విజయవాడలో జరుగు 4వ రాష్ట్ర మహాసభలను ఆటో కార్మికులకు జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఏపీ ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభ సందర్భంగా యూనియన్ లక్షలాది ఎకరాల్లో కార్మికులు ఏకమై ప్రభుత్వం మనకంటూ గుర్తింపు ఇవ్వాలని తెలియజేయడానికి ఈ రాష్ట్ర మహాసభలు దోహదపడతాయి ప్రభుత్వం ఆటో యూనియన్ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అతి ముఖ్యమైనది అదేవిధంగా రోడ్డు రవాణా పెట్రో గ్యాస్ సమస్యలపై నిర్ణయం తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ సమావేశంలో స్టాండ్ కార్యదర్శి రవికుమార్ కోశాధికారి S.పీటర్ ఉపాధ్యక్షులు చూడు చంద్రశేఖర్ బీపీ వెంకటేశులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.