పయనించే సూర్యుడు జనవరి 15 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ... దేవరకొండ పద్మశాలి సంఘం నూతన ఎన్నికలకు గాను ఈనెల తేదీ 18 జనవరి శనివారం ఉదయం 9'30 నిమిషములకు శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం సన్నిధిలో సంఘ సమావేశం కలదు పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోబడును ఎన్నుకోబడునని పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు
1 అధ్యక్షులు
2 ప్రధాన కార్యదర్శి
3 కోశాధికారి
మరియు కార్యవర్గ కమిటీని ఎన్నుకొనబడును మరియు
నామినేషన్ రుసుము
అధ్యక్షునికి R's 5000
ప్రధాన కార్యదర్శి R's 5000
కోశాధికారికి R's 5000
నామినేషన్లు ఉదయము 10:00 నుండి 11 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడును తదుపరి 12 గంటలకు తదుపరి ఎన్నికల నిర్వహణ కమిటీ కార్యక్రమం నిర్వహించగలరు కావున ఎన్నికల నిర్వహణ కమిటీకి అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు దిగ్విజయపరచగలరని మనవి.