పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు నివాసంలో మంచిర్యాల నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం, నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్,ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వరంగల్లో జరిగే మహాసభకు మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు అని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మరియు మాజీ ప్రజాప్రతిని నాయకులు కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది