
పయనించే సూర్యుడు జూన్ 17 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న ఈశ్వర్ గౌడ్ ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తన గృహానికి వెళ్లి ఆరోగ్య విషయాలు జరిగిన పరిస్థితులు అడిగి తెలుసుకుని ఎటువంటి అధైర్య పడవద్దు అని త్వరితగతిన కోలుకుంటావని భరోసా కల్పించారు. స్టేట్ డైరెక్టర్ నాగ మానస,స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు,కాశిన ఫణీంద్ర ఆయన వెంట ఉన్నారు.