Logo

ఈ రోజు చింతూరు డివిజన్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది, సూపర్వైజర్ మరియు లాబ్ టెక్నీషియన్స్ కు చింతూరు ఐటీడీఏ పథక నిర్వహణ అధికారి వారి ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించ బడినది