పయనించే సూర్యుడు జనవరి 10
ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్
రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు ఈసందర్భంగా విద్యా సంస్థలకు రేపటి నుంచి సెలవులు ఉండటంతో కళాశాల మహిళా సాధికారత కోఆర్డినేటర్ డా.అనిత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ… మనదేశ పండుగలు మన సంస్కృతిని ప్రతిబింబించాలని వాటిని అందరూ కాపాడుకోవాలన్నారు అధ్యాపకులు పాల్గొన్నారు.