(సూర్యుడు సెప్టెంబర్ 11 రాజేష్)
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ వేణుగోపాల్ సార్ గారికి సూరంపల్లి మాజీ సర్పంచ్ తోడంగి అనసూయ రాములు ముదిరాజ్ గారు మాజీ ఉప సర్పంచ్ లావణ్య వెంకటేశం ముదిరాజ్ గారు మరియు మాజీ ఎంపిటిసి భీమయ్య గారు సత్యం గారు చిరు సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు ఇంకా ముందు ముందు అనేక అవార్డులు తేవాలని సూరంపల్లి మండల స్థాయిలో మొదటి స్థానంలో ఉండాలని వారు అన్నారు. మరిన్ని ఉత్తమ అవార్డులు స్వాధీనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అభిప్రాయపడ్డారు