పయనించే సూర్యుడు మార్చి 12 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.పి ఎం జి పి. (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్) ఎం ఎస్ ఎం ఈ.(మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్) వికసిత్ భారత్- వికసిత్ ఆంధ్రప్రదేశ్. వాసరావు ఆదేశాలతో ఈ పథకాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం మన తిరువూరు పట్టణములో విజయవాడ పార్లమెంటు ఎం ఎస్ ఎం ఈ కోఆర్డినేటర్లుచే నిర్వహించబడును.ఉదయం 11:00 గం"లకు 4 వ వార్డ్ లో. ఉదయం 12 :00 గం"లకు 5 వ వార్డ్ లో. మధ్యాహ్నం 02:00 గం"లకు 6 వ వార్డ్ లో. మధ్యాహ్నం 03:00 గం"లకు 7 వ వార్డ్ లో. మధ్యాహ్నం 04:00 గం"లకు 8 వ వార్డ్ లో. సాయంత్రం 05:00 గం"లకు 19&20 వార్డ్ లలో ఈ అవగాహన కార్యక్రమములు కలవు..కావున అందరు తప్పనిసరిగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనగలరు. అలానే తిరుగు నియోజకవర్గ ప్రతి లంబాడి తండాకు పదివేల రూపాయలు ఎమ్మెల్యే కొలిక్కిపడి శ్రీనివాసరావు రేపు అనగా మార్చి 12న అందజేస్తారు.