పయనించే సూర్యుడు/జనవరి 10/కాప్రా ప్రతినిధి సింగం రాజు
మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు గ్రేటర్ హైదరాబాద్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ లో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి,బొజ రాఘవ రెడ్డి,తవిడబోయిన గిరిబాబు రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, హబ్సిగూడ కంటెస్టెంట్ కార్పొరేటర్ సుధాకర్ రెడ్డి,పబ్బోజు బిక్షపతి చారి, ఐకాన్ మోహన్ రెడ్డి,వంగాల సతీష్,యూత్ కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు పాలెపు కోటేష్, బెజ్జం యాదగిరి, సాయి ముదిరాజ్,సాయి గౌడ్,మింగ రవికుమార్,పబ్బు గణేష్, ప్రవీణ్ కుమార్,నైముద్దీన్, షర్ఫుద్దీన్,రజాక్,శంభూ,పూస బాలరాజ్,సాయి కిరణ్. తదితరులు పాల్గొన్నారు.