
పయనించే సూర్యుడు జనవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎటు చూసినా అభివృద్ధి పనులతో గొప్పగా వెలిగిపోతుందని మాటలతో మభ్యపెట్టి నడిపిస్తున ప్రభుత్వ యంత్రాంగం సూళ్లూరుపేట అని పేరు 'చెప్పగానే భారతదేశంలోనే ఎంతో గొప్ప టెక్నాలజీతో వెలిగిపోతుందని అందరూ అనుకుంటారు కానీ ఈ మున్సిపాలిటీ పల్లెటూరు కన్న అధ్వానంగా ఉంటుందని అనుకోరు అందుకే ఊరు పేరేమో గొప్పగా ఉంటుంది ఊరు లోపల దిబ్బలాగుంటుంది ఎటు చూసినా కాలవలు ఉండవు రోడ్లు ఉండవు కాలవలు పొంగి పొరలు ఉంటాయి కానీ అధికారులు మాత్రం పట్టీ పట్టనట్టు ఉంటారు సూళ్లూరు పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పందులను అన్నిటిని తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలపండి అలా కలిపితేనే మనుషులకి జంతువులకు మధ్య ప్రేమ పెరుగుతుంది అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా స్పందించరు సూళ్లూరుపేట ఉన్నంత పేరు దేశంలోనే ఏ ఊరికి ఉండదు ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్టేజిలు పైన ఫోటోలు తీసుకొని ఆ నలుగురు వల్ల పండగ జరిగింది ఈ నలుగురు వల్ల పండగ జరిగింది పేరు ఏపిచ్చుకోవడం మాత్రం తెలుసు ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం కంటికి కనిపించవు బజార్ వీధుల్లో సంచరిస్తున్న పందులు వీటిని ఆపగలిగేది ఎవరు ఇలాంటి నాయకులు ఎందుకు ఉన్నారు ప్రజల నిర్ణయించుకోవాలి
