
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలో సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టి.డి.పి.మండలకన్వీనర్ దడియాల ఆదినారాయణ, ఈ మేరకు పెన్షన్ దారులు టి.డి.పి.మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ తో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు ఇంటి వద్దకు తెల్లవారక ముందే పెన్షన్లు పంపిణీ చేయడంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ హరినాథ్, మహిళా పోలీస్ జీవిత, తెలుగుదేశం నాయకులుకూన వెంకటస్వామి,వంకం నాగరాజు,కాలూరు నాగరాజు,సింహాల భాస్కర,పళ్ళ ఆంజనేయులు, వసంతం,ఉదయ్, మునీంద్ర,రాఘవేంద్ర, రామకృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
