శంకరపట్నం మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్
పయనించే సూర్యుడు జనవరి 15 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో బుధవారం మానకొండూర్ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు శంకరపట్నం మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య ఆధ్వర్యంలో కన్నాపూర్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ అదితం జ్యోతి కి అందించడం జరిగింది కన్నాపూర్ అధ్యక్షులు తాటికొండ సదానంద చారి మాజీ ఉపసర్పంచ్ అర్థం కుమార్ కాల్వ పాపిరెడ్డి, మండల యూత్ కార్యదర్శి గండికోట రవి యూత్ ఉపాధ్యక్షులు మండల్ గొర్ల ఆంజనేయులు కాటన్ సంపత్ రెడ్డి కాల్వ మహేందర్ రెడ్డి కాటన్ రవీందర్ రెడ్డి, వంగల రవీందర్ రెడ్డి కన్నాపూర్ యూత్ అధ్యక్షులు నూనె శ్రీకాంత్ అదితం ఐలయ ఇరువురు పాల్గొన్నారు