పయనించే సూర్యుడు సెప్టెంబర్, 14 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు, పెబ్బేరు మండల శాఖాపూర్ గ్రామానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మెగారెడ్డి చొరవతో యూరియా పంపిణీ చేసిన సింగల్ విండో చైర్మన్ కోదండరామిరెడ్డి మరియు వైస్ చైర్మన్ జక్కుల ఆంజనేయులు,కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి యూరియా కొరత ఉందని వై. శాఖపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు తెలియజేయడంతో వారి సహకారంతో శాఖాపూర్ గ్రామానికి యూరియా సరఫరా చేయించారు, శాఖాపూర్ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మనిషికి రెండు బస్తాల చొప్పున ఇస్తారు, కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ కోదండరామిరెడ్డి, మరియు వైస్ చైర్మన్ జక్కుల ఆంజనేయులు, గ్రామ అధ్యక్షుడు, జక్కుల శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మాజీ ఎంపీపీ రమణ, పుట్ట తిరుపతయ్య, పగాడాల కృష్ణ, సందీప్ రెడ్డి, శ్రావణ్ కుమార్, మిషన్ వెంకటయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, తెలుగు చిన్నకృష్ణయ్య, బాలమ్మ* తదితరులు పాల్గొన్నారు,