
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఏర్గట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఐకేపీ మహిళా 110 గ్రూప్ లకు 10.50 లక్షల జీరో వడ్డీ రూపాయలు గ్రూప్ ఖాతాలో జమ చేసిన సందర్భముగా సీఎం రేవంతన్న కు కృతజ్ఞతలు తెలుపుతు సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేసిన మహిళలు మరియు కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ బద్దం లింగారెడ్డి కూరాకుల బుర్రన్న మోహన్ పన్నాల నర్సారెడ్డి చిన్న గంగాధర్ సాయి ఏలేటి మోహన్ చిన్నయ్య మాణిక్యం అజయ్ అశోక్ సతీష్ ముత్యాల చిన్న సాయన్న ప్రశాంత్ రాజేశ్వర్ కుశ మోహన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
