పయనించే సూర్యుడు అక్టోబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ పక్క సందులో ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోకుమా. ఒక హోటల్ ఒకఆస్పత్రి ఇంకా కొన్ని అపార్ట్మెంట్ ఒక రోజుకి మినిమం 200 మంది ఈ దారి గుండా రాకపోకలు సాగిస్తారు ఆ సందు నుండి దుర్వాసన వస్తున్నా అపార్ట్మెంట్లో ఉండేవారు గానీ ఆసుపత్రి వారు గానీ హోటల్ వారు గానీ స్పందించరు మాకెందుకులే మాకు బిజినెస్ జరుగుతుందా లేదా ఎంత దుర్వాసన వచ్చిన ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా రోగులు ఆసుపత్రికి వస్తారులే అపార్ట్మెంటు ఉండేవారు రెండు నిమిషాలు ముక్కుపుసుకుంటే మా అపార్ట్మెంట్లోకి మేము వెళ్ళిపోతాం ఇలాంటి వారు సమాజంలో ఉండగా సమాజాన్ని ఎవరు బాగుపరుస్తారు ఎంత దుర్వాసన వచ్చినా ఏమి జరిగినా మాకు డబ్బులు వస్తే అంతే చాలు ఎవరు ఎలా పోతే మాకెందుకు అనే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు ఈ దుర్వాసన అరికట్టే నాధుడే లేడా