(సూర్యుడు సెప్టెంబర్ 11రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం
కేంద్రంలో ఈరోజు ఎస్కార్ట్ కంపెనీ వారు కఫీశ్వర టాక్టర్స్ పవర్ ట్రాక్ షోరూమ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ గ్రామంలో దుర్గమ్మ గుడి ఎదురుగా వడ్ల బిటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉచిత సర్వీస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దౌల్తాబాద్ గ్రామ మండల పరిసరాల ప్రాంతంల నుండి పవర్ ట్రాక్ ట్రాక్టర్ల యజమానులు సుమారుగా 50 నుండి 60 టక్టర్ యజమానులు ఇట్టి క్యాంపుకు వచ్చి తమ టక్టర్లను చిన్నచిన్న మరమ్మతులు ఆయిల్ సర్వీసింగ్ గేర్ ఆయిల్ మరియు గ్రీసింగ్ లాంటివి చేసుకోవడం జరిగింది. ఇట్టి సర్వీస్ క్యాంపుల హాజరైన పవర్ ట్రాక్ టాక్టర్ యజమానులకు రైతు మిత్రులకు ఇట్టి క్యాంపులో మండలాల వారిగా చిన్న కోడూరు .తొగుట. దుబ్బాక. సిద్దిపేట. మిరుదొడ్డి మండలాలలో కూడా నేను ఒక్కొక్కసారి నిర్వహిస్తామని పవర్ ట్రాక్ షోరూం డీలర్స్. L .సతీష్ రెడ్డి. ఎన్ శ్రీనివాసరెడ్డి. గారు సంతోషం వ్యక్తం చేశారు. మరియు ఎక్స్పోర్ట్స్ కంపెనీ సర్వీస్.ASm. అరుణ్. స్పేర్స్ సర్వీస్ సూపర్వైజర్.M. గిరి. తిరుపతి. బృందం వారు. నరేష్. అనిల్. భరత్. అరవింద్. మహేష్. శంకర్ డాక్టర్ యజమాన్యం బృందం పాల్గొనడం జరిగింది