
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్)
రాష్ర్టబీసి సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలతో పెనుగొండ నియోజకవర్గము అభివృద్ధి లో బాగంగా గోరంట్ల మండల కేంద్రంలో ఎస్పీవీఎం డిగ్రీ కాలేజ్ రోడ్డు నందు 5లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణం మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి కూటమి నాయకులతో కలిసి కు భూమి పూజ చేశారు ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి,మండల టీడీపీ నాయకులు నిత్యశ్రీ జ్యువెలర్స్ యజమాని నిమ్మల శ్రీధర్, పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి ,సర్పంచ్ సరోజ నాగే నాయక్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యా ధరణి , మాజీ సర్పంచ్ నరేష్ కుమార్, ఉత్తమ రెడ్డి,షేక్ అజ్మతుల్లా, సహకార సంఘం చైర్ పర్సన్ చందమూరి గోపాల్ రెడ్డి, పాయల రమణ, రవిమోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిరుపాల్, సహకార సంఘం డైరెక్టర్ నబీ రసూల్, దేవాంగం శ్రీనివాసులు, రవినాయక్ ,జయరామ్, కురుబ మహేంద్ర, మల్లికార్జున, శ్రీనివాసులు, వన్నప్ప, బాలకృష్ణ, ఉత్తప్ప, గంగం పల్లి సుబహన్,మామిడి కాయల హరి ప్రసాద్, రోహిత్, శ్రీకాంత్,మాలపల్లి మొహమ్మద్,నాగేంద్ర తో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.